Surprise Me!

TCS: ఏఐ వల్ల ఉద్యోగాలు పోయే అవకాశం ఉంది.. కానీ! | Oneindia Telugu

2025-07-28 1 Dailymotion

Many believe that AI will lead to job losses in the IT sector. They say that one person can do the work that 10 people do through AI. They say that there is a risk of losing employees due to this. However, they say that if IT employees are always up to date, there will be no problem with jobs. However, they say that the impact of AI will be greater on large companies. They believe that job losses will not be high in small companies. TCS.
ఐటీ సెక్టర్ లో ఏఐ వల్ల ఉద్యోగాలు పోతాయని పలువురు అభిప్రాయపడుతున్నారు. 10 మంది చేసే పని ఏఐ ద్వారా ఒక్కరే చేయవచ్చని చెబుతున్నారు. దీని వల్ల ఉద్యోగులు కోల్పోయే ప్రమాదం ఉందని చెబుతున్నారు. అయితే ఐటీ ఉద్యోగులు ఎప్పటికప్పుడు అప్టేట్ గా ఉంటే ఉద్యోగాలకు ఇబ్బంది ఉండదని చెబుతున్నారు. అయితే ఏఐ ప్రభావం పెద్ద కంపెనీలపై ఎక్కువగా ఉంటుందని చెబుతున్నారు. చిన్న కంపెనీల్లో ఉద్యోగాల తొలగింపు ఎక్కువగా ఉండదని అభిప్రాయపడతున్నారు.
#ai
#itemployees
#tcslayoffs


Also Read

AI Jobs: ఏఐ జాబ్స్ కావాలంటే ఉండాల్సిన నైపుణ్యాలివే..! :: https://telugu.oneindia.com/artificial-intelligence/top-skills-qualifications-required-for-ai-jobs-in-2025-445381.html?ref=DMDesc

Opal: కోడింగ్ లేకుండానే యాప్స్..! గూగుల్ కొత్త ఏఐ టూల్ ..! :: https://telugu.oneindia.com/artificial-intelligence/google-launches-new-ai-tool-opal-for-app-making-without-coding-445257.html?ref=DMDesc

ఏఐ వల్ల ఉద్యోగాల కోత, జాతీయ భద్రతకు పెనుముప్పు.. సామ్ ఆల్ట్‌మన్ వార్నింగ్! :: https://telugu.oneindia.com/artificial-intelligence/ai-will-disrupt-jobs-and-threaten-national-security-warns-sam-altman-445089.html?ref=DMDesc